Valentine's Day has started in Hyderabad. The police were alerted with bajarang dal warning. Hotels and restaurant owners hire private bouncers. Lovers to be safe in the latest situation | వాలెంటైన్స్ డే.. ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకునే రోజు. అయితే ప్రతిసారి వాలెంటైన్స్ డే సందర్భంగా బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్తులు వాలెంటైన్స్ డే ని బహిష్కరిస్తూ, ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామని హెచ్చరిస్తూ హల్చల్ చేసే విషయం తెలిసిందే.
#ValntinesDay
#BhajarangDal
#Hotels
#Pubs
#OneindiaTelugu